Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Karnataka Chief Minister DK Shivakumar alleged that an industrialist wearing Meta smart glasses attempted a sting operation against him and Kerala Chief Minister V.D.
Satheesan, and requested a high-level police inquiry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
DK Shivakumar | బెంగళూరు, అక్టోబర్ 23 : కాంగ్రెస్ నాయకులమైన తనపైన, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్పైన నిర్వహించేందుకు ప్రయత్నం జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అయితే బీజేపీకి లేదా దాని నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులపై మాత్రం ఇటువంటి ప్రయత్నం జరగలేదని ఆయన చెప్పారు. ఒక కన్నడ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో జరుగుతున్న స్టింగ్ ఆపరేషన్ల చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. తనను కలవడానికి వచ్చిన ఒక పారిశ్రామికవేత్త మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి ఉండటంతో తమ సంభాషణను రికార్డ్ చేసే…
తనపైన చేసిన వారిపై ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని, అయితే ఆ వివరాలను వెల్లడించడం లేదని ఆయన తెలిపారు. తనను కలవడానికి వచ్చిన పారిశ్రామికవేత్త కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో సమావేశమైనప్పుడు కూడా అదే మెటా కండ్లద్దాలను ధరించినట్టు తెలిసిందని డీకే చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఒక కేంద్ర మంత్రితో సమావేశమైనప్పుడు ఆయన ఆ కండ్లద్దాలను ధరించలేదని డీకే వివరించారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉన్న వ్యక్తుల గురించి తనకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)