Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
DMK ex-Minister Anbil Mahesh Poyyamozhi was arrested by the Chennai Central Crime Branch police over allegations of extorting ₹100 crore in bribes from 177 private schools.
He has denied the charges and filed petitions in the Madras High Court, which denied his anticipatory bail.
Meanwhile, the DMK alleged that the ruling TVK government is misusing investigative agencies to target political opponents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చెన్నై: ప్రైవేట్ స్కూల్స్‌కు లైసెన్సులు, ఇతర అనుమతులు మంజూరు కోసం వంద కోట్లు తీసుకున్నట్లు డీఎంకేకు చెందిన మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళిపై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేసిన పోలీసులు, మాజీ పాఠశాల విద్యాశాఖ మంత్రి అయిన ఆయనను అరెస్ట్ చేశారు. (DMK Ex-Minister Arrested) ప్రభుత్వ అనుమతులు ఇప్పిస్తామన్న హామీతో సుమారు 177 ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి వంద కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లు మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌పై ఆరోపణలు వచ్చాయి. చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఆరోపణలకు సబంధించిన డిజిటల్ పరికరాలు, ఆధారాలు, వాంగ్మూలాలతో సహా పలు…
కాగా, ఈ ఆరోపణలను మాజీ మంత్రి అన్బిల్ మహేష్ ఖండించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, అలాగే ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌ను చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)