Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దోమల కోసం పొగబెడితే టింబర్ డిపో బూడిదైంది
By Eenadu||2 min read at Eenadu
In brief
A fire broke out at a timber depot in Kukatpally on Thursday night due to mosquito coils lit by two workers.
The timber depot owner, Satyanarayana, alleged that there were ongoing pressures to vacate the disputed land and expressed doubts about the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టింబర్ డిపోలో ఎగసిపడుతున్న మంటలు
మూసాపేట, న్యూస్‌టుడే: దోమల నివారణ కోసం పెట్టిన పొగ ఏకంగా ఓ టింబర్ డిపోనే బూడిద చేసింది. కూకట్పల్లి పరిధిలో గురువారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించగా ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి చిత్తారమ్మ ఆలయ సమీపంలోని హరిజన సేవాసంఘం పేరుతో ఉన్న ఖాళీ స్థలంలో కొందరు పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. దీని పక్కనే సత్యనారాయణ అనే వ్యాపారికి బీఎస్పీ ఇండస్ట్రీస్ పేరుతో టింబర్ డిపో, దాని పక్కనే అర్జున్‌కు సంబంధించిన టెంట్‌హౌస్ కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ స్థలం కొన్నాళ్లుగా వివాదంలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)