Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దొంగ దొరికినట్టే దొరికి.. ఆస్పత్రి నుంచి పరారీ
By Eenadu||1 min read at Eenadu
In brief
Two thieves from Karnataka stole a two-wheeler in Velpumadugu, Anantapur district, and collided with a cow on the 42nd National Highway.
One thief escaped the scene, while the other, identified as Ellappa, was admitted to the Government Hospital in Uravakonda.
The injured thief was discharged on Saturday morning but subsequently absconded from the hospital.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉరవకొండ: దొంగ దొరికినట్టే దొరికి ఆసుపత్రి నుంచి పరారైన ఘటన వెలుగు చూసింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. విడపనకల్లు మండలం వేల్పుమడుగులో కర్ణాటకకు చెందిన ఇద్దరు దొంగలు శుక్రవారం రాత్రి లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి, దాని పైనే వారు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో విడపనకల్లు శివారు 42వ జాతీయ రహదారిపై అడ్డువచ్చిన ఆవును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దొంగల్లో ఒకరు ఘటనా స్థలం నుంచి పరారుకాగా, తీవ్రంగా గాయపడిన మరొకరిని అత్యవసర వాహన సిబ్బంది ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ దొంగ తన పేరు ఎల్లప్ప, తన ఊరు గజేంద్ర గడ కర్ణాటక అనే చిరునామాను…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)