Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
డోన్‌లో డబ్బులు పంచిన వైకాపా నాయకుల అరెస్ట్
By Eenadu1 min read at Eenadu
In brief
Don police arrested 16 YSRCP leaders for allegedly distributing money to voters during the Don municipal elections in Nandyal district.
The arrests were based on information received on Friday morning, and Rs. 1,47,500 in cash was seized from the accused.
SI Inthiyaz Basha disclosed these details at the local police station.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
డోన్: నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని ప్రలోభ పెడుతున్న 16 మంది వైకాపా నాయకులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డబ్బు పంచుతున్నట్లు వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. డబ్బులు పంచిన వైకాపా నాయకుల వద్ద నుంచి రూ.1,47,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి, నరేంద్రలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)