Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
డోన్‌లో తెదేపా ఛైర్మన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ప్రచారం
By Eenadu||1 min read at Eenadu
In brief
TDP municipal chairman candidate for Nandyal district's Dhone town, Koti Sujathamma, conducted door-to-door campaigning in the 9th ward.
Her daughter, Koti Nivedithamma, also campaigned in the 8th ward to secure her mother's victory, highlighting the family's political legacy and promising local development.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డోన్ గ్రామీణం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని 9వ వార్డులో తెదేపా మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే, కోట్ల సుజాతమ్మ ప్రచారం నిర్వహించారు. 9వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకట రాముడుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం, డోన్ పట్టణ అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, పట్టణ అభివృద్ధికి కృషి చేయడమే తమ ధ్యేయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ…
తల్లి గెలుపు కోసం కుమార్తె ప్రచారం
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)