Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Donald Trump: ఆపరేషన్ సిందూర్.. ట్రంప్ నోట మళ్లీ అదే పాట
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that US President Donald Trump claimed he stopped a war between India and Pakistan and halted eight wars globally through diplomacy alone, while India rejected US mediation in Operation Sindoor.
India maintained that military action was suspended only after bilateral talks with Pakistan succeeded, and it consistently opposes third-party interference.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పాత పాటే పాడారు. అణ్వాయుధాలు కలిగిన భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ . అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ప్రస్తావించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై మే 2025లో భారత్ ప్రతీకార దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా..…
ఐక్యరాజ్యసమితికి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా.. కేవలం దౌత్యపరమైన మార్గాల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలను నిలువరించానని, అయినా నోబెల్ శాంతి బహుమతి రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు పాకిస్థాన్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ ఆమెరికా మధ్యవర్తిత్వం ఏమీ లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు.. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో మిలిటరీ చర్యను నిలిపివేసినట్లు పేర్కొంది. అయితే, ట్రంప్ మాత్రం ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)