Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
Donald Trump stated that India and the United States are very close to finalizing a new trade deal, which he noted would differ from previous agreements.
The comments were made in the Oval Office and coincide with US Secretary of State Marco Rubio's visit to India, where bilateral cooperation in trade, energy, technology, and defense is expected.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూయార్క్: కుదుర్చుకోవడానికి భారత్, అమెరికా చాలా దగ్గరగా వచ్చినట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమతో డీల్ కుదుర్చుకోవాలని భారత్‌కు ఉందని, మేం ఇక ఆ ఒప్పందం కుదుర్చకుంటామని, ఆ అంశం చాలా దగ్గరపడిందన్నారు. ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇండియాలో పర్యటిస్తున్న నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై రూబియా దృష్టిపెట్టారు. వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ, రక్షణ రంగాల్లోనూ రెండు దేశాలు సహకారం అందించుకోనున్నాయి. ఈ నెల మొదట్లో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్.. అమెరికా ట్రేడ్ ప్రతినిధులను కలిశారు. జేమిసన్ గ్రీర్ అనే వ్యక్తిని ఆయన అమెరికాలో కలిసిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ తొలి దశ వివరాలపై ఫిబ్రవరిలోనే రెండు దేశాలు మాట్లాడుకున్నాయి. అయితే పన్నుల విధింపులో అమెరికా మార్పులు చేయడంతో మరోసారి వాణిజ్య డీల్‌పై చర్చలు చేపట్టాల్సి వచ్చింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)