Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Donald Trump: చర్చలు జరిపేందుకు ఇరాన్లో నాయకులేరీ?: ట్రంప్
By Eenadu2 min read at Eenadu
In brief
Donald Trump stated at a rally that he halted military strikes against Iran because there is no leadership left to negotiate with.
Iranian Foreign Minister Abbas Araghchi responded, asserting that Iran's policies will not change regardless of the war.
The article also notes that US military forces are moving toward West Asia amid concerns about potential renewed conflict.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్‌పై (Iran) మరోసారి సైనిక చర్య చేపడతామని గత కొన్నాళ్లుగా చెప్పుకొస్తున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా (USA) దాడుల్లో ఆ దేశానికి చెందిన అగ్రనాయకత్వమంతా తుడిచిపెట్టుకుపోయిందని, కనీసం చర్చలు జరపడానికి కూడా ఎవరూ దొరకడం లేదని వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఇరాన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ వారి దగ్గర యుద్ధ విమానాల్లేవ్.. యుద్ధ నౌకల్లేవ్.. నాయకులు లేరు. అసలు వారి దగ్గర ఏమీ లేదు. అగ్రశ్రేణి నాయకులు పోయారు. ద్వితీయ శ్రేణి నాయకులూ పోయారు. ఇక కనీసం చర్చలు జరపాలన్నా ఎవరూ దొరకడం లేదు.…
అమెరికాతో యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా.. ప్రముఖ రాజకీయ, మిలిటరీ నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన పేరిట ప్రకటనలు వస్తున్నా.. ఇప్పటి వరకు ఆయన బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. తాత్కాలిక ఒప్పందం పేరిట అమెరికా, ఇరాన్‌లు దాడులు నిలిపివేసినా.. హర్మూజ్ కేంద్రంగా.. అడపాదడపా కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అమెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా ఒప్పందం కుదరకపోతే.. అమెరికా మరోసారి దాడులు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అమెరికా ఎయిర్‌ఫోర్స్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)