Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to allegations, the distribution of double bedroom houses in Hanumakonda has been heavily criticized for favoring ineligible beneficiaries such as local politicians' followers and party workers, rather than the intended poor.
The current Congress government is accused of distributing houses constructed during the previous BRS administration to these groups.
The article reports that genuine beneficiaries have protested and demanded an official inquiry into the allocation process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Double Bedroom Homes | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 30: పేదల సొంతింట కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులు, వ్యవహారాలపై పలు విమర్శలు, వస్తున్నాయి. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, ఇళ్ల దందాపై నేతల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయని ఆరోపణలు లేకపోలేదు. డబుల్బెడ్రూంలు కేటాయించి మొండి‘చేయ్’ ఇచ్చారని పేదలు మండిపడుతున్నారు. కూలిపని చేసుకునే వారిని విస్మరించి ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు కట్టబెట్టారని…
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా రంగులు వేసి పంపిణీ చేసింది. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మాణం పూర్తయిన ఇండ్లను నిజమైన అర్హులకు పంపిణీ చేయకుండా ఇష్టానుసారంగా ఇచ్చారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అనర్హులకు, స్థానికేతరులకు, ఎమ్మెల్యేల అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెడుతున్నారు. దీంతో నిజమైన అర్హుల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతున్నది. హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలోని జితేందర్‌నగర్, అంబేద్కర్, న్యూశాయంపేటలో నిర్మించిన సుమారు 1000 డబుల్‌బెడ్ రూంలను పేదలకు పంచకుండా అనర్హులకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)