Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Meerpet, Hyderabad, a man named Siddiq attacked his in-laws with a knife, resulting in the deaths of two family members.
The victims' family alleged that police negligence, despite receiving prior complaints of threats, contributed to the murders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Double Murder | మీర్పేట్లో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి తన అత్తింటి కుటుంబంపై దాడి చేసి ఇద్దరిని హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ – మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధిఖ్ అనే వ్యక్తి అత్తింటి కుటుంబంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త నిరంజన్ బీ, బావమరిది యూసుఫ్ భార్య రేష్మా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.
తమకు సిద్ధిఖ్ నుంచి ప్రాణహాని ఉందని బాధిత కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు ప్రాణహాని ఉందని తెలిపినా పోలీసులు ఎలాంటి రక్షణ కల్పించకపోవడంతోనే హత్యలు జరిగినట్టు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా జంట హత్యల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్ననిందితుడు సిద్ధిఖ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)