Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Drinking water | తాగునీటితో ఫ్లోర్ క్లీన్.. రూ.20 వేలు జరిమానా విధించిన అధికారులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
GHMC officials in Hyderabad fined a private company Rs. 20,000 for misusing drinking water to clean a floor.
The officials temporarily disconnected the company's sewage connection and warned of further action against water wastage.
The officials also advised the public to use water sparingly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : నీటి వ`థాపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 70 జర్నలిస్ట్ కాలనీలో అక్షయకల్ప ఫార్మ్స్, ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తాగునీటితో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు రూ.20 వేలు జరిమానా విధించారు. మురుగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు. ఎవరైనా నీటిని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)