Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The Ministry of Road Transport and Highways proposed amending Motor Vehicles Rules to increase the minimum passing marks for safe driving tests from 60% to 75%.
The proposed changes also mandate a 30-minute training session, remove application fees for personal detail changes, and require authorities to process applications within 15 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Driving Licence | న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆధార్ ధృవీకరణ ద్వారా పూర్తిచేసే కొన్ని ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపుతో పాటు శిక్షణ మదింపు కోసం అర్హత పరిమితిని(పాస్ మార్కులు) 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ప్రతిపాదిత మార్పుల లక్ష్యం డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలకు మదింపు అర్హతలను కఠినతరం చేయడమేనని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సురక్షిత డ్రైవింగ్‌కు సంబంధించిన శిక్షణ కనీసం 30 నిమిషాలపాటు ఉండాలని కేంద్ర మోటర్ వాహనాల నిబంధనలకు ప్రతిపాదించిన సవరణల ముసాయిదాలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ ప్రతిపాదన ప్రకారం లైసెన్సింగ్ అధికారులు పేరు, చిరునామాతో సహా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను మార్చడానికి చేసే దరఖాస్తులను తిరస్కరణకు గల కారణాలు సహా తెలియచేస్తూ 15 రోజుల్లోపు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. అలాగే దరఖాస్తుదారుని పేరు, చిరునామా సహా వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసేందుకు విధించే రుసుములను తొలగించాలని కూడా ముసాయిదాలో ప్రతిపాదించారు. దరఖాస్తుదారులు తమ గుర్తింపు, వయస్సు, నివాస ధృవీకరణ కోసం ఉపయోగించే పత్రాలను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)