Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Driving licence: డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్.. 75% మార్కులు దాటాల్సిందే
By Eenadu||2 min read at Eenadu
In brief
The Central government has proposed new rules for driving licenses, including raising the pass mark for the online assessment test from 60% to 75%.
The draft notification also mandates a 30-minute tutorial, a 15-day processing timeline for address and name change applications, and the introduction of laminated PVC cards, with public objections invited for 30 days.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Driving licence | దిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్ (Driving licence) నిబంధనలకు సంబంధించి కేంద్రం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కోసం నిర్వహించే ఆన్లైన్ అసెస్మెంట్ పరీక్ష పాస్ మార్కులను 60 శాతం నుంచి 75 శాతానికి పెంచింది. డ్రైవింగ్‌పై అవగాహన కోసం నిర్వహించే ఈ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు సాగాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. భాగస్వామ్యపక్షాల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
కొత్త ప్రతిపాదనల ప్రకారం.. పేరు, చిరునామా వివరాల మార్పు కోసం వచ్చే దరఖాస్తులను అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలి. ఒకవేళ తిరస్కరిస్తే తగిన కారణం తెలపాల్సి ఉంటుంది. చిరునామా మార్పు దరఖాస్తుపై 30 రోజుల్లోగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఆధార్ అథంటికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందే కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు. పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాల మార్పులకూ ఛార్జీలు తొలగించనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)