Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
According to the meteorological department, a trough will bring light to moderate rains to several parts of Andhra Pradesh over the next five days.
In contrast, the Hyderabad meteorological center predicted dry weather across Telangana for the same period.
Officials also warned of increasing cold temperatures and fog in Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు.. తెలంగాణలో పొడి వాతావరణం.. రాబోయే ఐదు రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో వాతావరణ శాఖ వెల్లడించింది.ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం వర్ష సూచనలు లేవని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచనఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మీదుగా ఈశాన్య ఉత్తరప్రదేశ్ వరకు ద్రోణి విస్తరించి ఉంది.ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.మరోవైపు రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఈ ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)