Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DSP Recruitment | పోలీస్ అకాడమీలో 35శాతం ట్రైనీ డీఎస్పీలు ఫెయిల్.. నియామకాల్లో భారీ గోల్ మాల్ జరిగిందా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the BRS, over 35% of 112 Group-1 trainee DSPs selected at the Telangana State Police Academy (TSPA) failed their preliminary exams.
BRS MLC Dasoju Sravan alleged potential malpractices in the TSPSC evaluation and demanded an independent judicial inquiry, a comprehensive audit, and the immediate seizure of biometric data to investigate the failures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
DSP Recruitment | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో శిక్షణ పొందుతున్న గ్రూప్-1 ట్రైనీ డీఎస్పీల ప్రాథమిక పరీక్ష ఫలితాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎంపికైన మొత్తం 112 మంది ట్రైనీ డీఎస్పీలలో 40 మందికి పైగా (దాదాపు 35 శాతం) ఫెయిల్ కావడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. పది నెలల పాటు కఠిన శిక్షణ పొందినప్పటికీ, 10 సబ్జెక్టుల్లో 1,600 మారులకు గాను వీరు కనీ స అర్హత మారులైన 50 శాతాన్ని కూడా సా ధించలేకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో జు శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు. టీజీపీఎస్సీ మూల్యాంకన విధానం వీరి నియామకాల్లోనే జరిగి…
అత్యున్నత స్థాయి అధికారి కొలువులకు ఎంపికైన వారు ప్రాథమిక పరీక్షల్లోనే విఫలమవడం వ్యవస్థాగత వైఫల్యమా లేక నియామక కుంభకోణమా అని ప్రశ్నిస్తూ శ్రవణ్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బృందంలో బీఆర్ఎస్వీవీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు తుంగ బాలు, సతీశ్ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)