Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దుమ్మురేపిన బుల్ రన్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Domestic stock markets in India, including the BSE Sensex and NSE Nifty, recorded their seventh consecutive day of gains, with the Sensex crossing the 81,000 mark.
Experts attributed this bullish run to Donald Trump's election defeat and the resulting drop in global crude oil prices, which eased concerns over the Israel-Iran conflict.
The article also reported on the disappointing performance of the domestic markets in the previous fiscal year 2082, marked by massive foreign portfolio investor withdrawals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై, నవంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ.. భారతీయ సూచీలు మాత్రం పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు లేదా 2.17 శాతం ఎగబాకి మరోమారు 81వేల మార్కు ఎగువకు చేరింది. 81,028.02 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 493.75 పాయింట్లు లేదా 2.01 శాతం ఎగిసి 9 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 25,030.35 దగ్గర స్థిరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 2న 25,088.40 వద్ద ముగిసింది.
మళ్లీ ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లోకి సూచీ వెళ్లడం గమనార్హం. కాగా, గడిచిన మూడేండ్లలో ఎన్నడూలేనంతగా 7 రోజుల్లో సెన్సెక్స్ 7,781.99 పాయింట్లు లేదా 10.62 శాతం, నిఫ్టీ 2,331.5 పాయింట్లు లేదా 10.27 శాతం పుంజుకున్నాయి. మదుపర్ల సంపద రూ.30 లక్షల కోట్లకుపైగానే పెరుగగా.. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ తొలిసారి రూ.500 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఫలితాలు రావడం దేశ, విదేశీ మార్కెట్లలోని ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చింది. ట్రంప్ ..
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)