Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దుర్గామాత నిమజ్జనంతో హైదరాబాద్ సిటీలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
Following the conclusion of Dasara Navaratri, the Hyderabad Traffic Police announced traffic restrictions and diversions from October 21 to October 24, 2026, to manage the Durga Mata immersion processions.
The restrictions will apply to several areas in the city, including Necklace Road and Jubilee Hills, with authorities advising commuters to plan their travel in advance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దసరా నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజులు దుర్గామాత విగ్రహాలతో పూజలు చేసిన భక్తులు.. ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో నవరాత్రులను పురస్కరించుకుని దుర్గామాత మంటపాలు ఏర్పాటు చేశారు. నవ రాత్రులు పూజలు అందుకున్న దుర్గమ్మలు.. 2026, అక్టోబర్ 21వ తేదీ నుంచి నిమజ్జనానికి సిద్ధం అవుతున్నారు.
దుర్గా మాత నిమజ్జనాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ మళ్లింపులు, డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్టోబర్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు ప్రకటించారు పోలీసులు. హైదరాబాద్ సిటీలోని నక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జల విహార్ బేబీ పాండ్స్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు పోలీసులు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)