Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- In Pandharpur village in Maharashtra's Satara district, devotees observe a unique 350-year-old Navratri tradition called 'Ubhyaachi Navratri'. For nine days, they stand continuously without sitting or lying on the floor, resting only on a special cradle-like support at the Kalabhairavnath temple.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Dussehra Special | దసరా నవరాత్రులు వచ్చాయంటే చాలామంది భక్తులు ఉపవాసాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కొందరు రోజంతా ఒక్కసారే భోజనం చేస్తారు. కానీ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మాత్రం నవరాత్రి వ్రతం చాలా భిన్నంగా ఉంటుంది. తొమ్మిది రోజులపాటు కూర్చోకుండా, నేలపై పడుకోకుండా నిలబడే వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సాధారణంగా మంచంపై పడుకోరు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలపై ఛాతీ ఆనించి, ఒక పాదాన్ని నేలపై ఉంచి విశ్రాంతి తీసుకుంటారు. కాలభైరవనాథ్ ఆలయంలో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ‘ఉభ్యాచి నవరాత్రి’ పిలుస్తుంటారు. ఈ ఆచారం సుమారు 350 ఏళ్లుగా కొనసాగుతుంది. మరి ఇంత…
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వై తాలూకాలో పాండే అనే గ్రామం ఉంది. ఇక్కడి కాలభైరవనాథ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేక వ్రతాన్ని నిర్వహిస్తారు. స్థానికంగా దీనిని ‘ఉభ్యాచి నవరాత్రి’ లేదా నిలబడి చేసే నవరాత్రి వ్రతంగా పిలుస్తారు. ఈ సంప్రదాయం సుమారు 350 ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. నవరాత్రుల సమయంలో వ్రతం ఆచరించేవారిని ‘నవరాత్రకరీలు’ అని పిలుస్తారు. ఈ ఏడాది సుమారు 100 మంది పురుషులు ఈ వ్రతంలో పాల్గొంటున్నారు. గ్రామంలోనే కాకుండా ఉద్యోగాలు, ఇతర పనుల కోసం దూర ప్రాంతాల్లో నివసించే కొందరు కూడా ఈ సంప్రదాయంలో పాల్గొనేందుకు స్వగ్రామానికి వస్తారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)