Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. యువకుడి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to Keesara Circle Inspector Election Reddy, an 18-year-old college student named Dheeravath Surya Prakash died after a tipper lorry collided with his two-wheeler on the outer ring road in Keesara, Medchal district.
The police have registered a case and launched an investigation into the accident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కీసర: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి వివరాల ప్రకారం.. కాప్రాకు చెందిన ధీరావత్ సూర్య ప్రకాష్ (18) నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ద్విచక్ర వాహనంపై కీసర వైపునకు బయలుదేరాడు. మార్గంమధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే బైక్ను.. టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ప్రకాష్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)