Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డ్యూయల్ డిస్ప్లేతో నోకియా కొత్త ఫ్లిప్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో మళ్ళీ ట్రెండ్‌లోకి.. లాంచ్ ఎప్పుడంటే ?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
HMD Global is preparing to launch a new feature phone, the HMD 2320 Flip 4G, which is expected to support 4G LTE connectivity and dual displays.
The device is anticipated to include a Unisoc T127 chipset, 64MB of RAM, and various connectivity options like GPS and Wi-Fi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
నోకియా ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎమ్డి గ్లోబల్ ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. ఈ ఫోన్ కి కంపెనీ HMD 2320 ఫ్లిప్ 4జి అని పేరు పెట్టాలని చూస్తుంది. ఈ ఫోన్ డిజైన్, ఇటీవల విడుదలైన నోకియా 2360 ఫ్లిప్కి చాలా వరకు పోలికతో ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ రెండు ఫోన్ల మధ్య అతిపెద్ద తేడా నెట్వర్క్ కనెక్టివిటీ.
నోకియా 2360 ఫ్లిప్ ఇప్పటికీ 2G GSM నెట్‌వర్క్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుండగా, రాబోయే HMD 2320 ఫ్లిప్ 4G, 4G LTE క్యాట్ 4 కనెక్టివిటీతో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఫోన్లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా చూడొచ్చు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)