Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏ పని మీదైనా పది నిమిషాలకే బోర్ కొడుతోందా ? మళ్లీ ఫోకస్ పెంచుకోవాలంటే ఇలా చేయండి!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Psychologists and a Stirling University study indicate that students and employees are losing concentration after just ten minutes.
The article suggests breathing exercises, awareness, creative thinking, and adequate sleep to improve focus and reduce work-related stress.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంత మంది ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇంకొంతమంది చేసే పని మీద ఏకాగ్రత కోల్పోతారు. దీనివల్ల పనిలో తప్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజుల్లో చాలామంది అదేపనిగా గంటల తరబడి స్మార్ట్ ఫోన్, టీవీలను చూస్తున్నారు. దీని వల్ల వచ్చే ఫ్లాష్ లైటింగ్ మెదడుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు సైకాలజిస్టులు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పది నిమిషాల కన్నా ఎక్కువగా దేనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు.
తాజాగా స్కాట్లాండ్ కి చెందిన స్టెర్లింగ్ యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం స్టూడెంట్స్, ఉద్యోగులు కేవలం పది నిమిషాలు మాత్రమే ఏకాగ్రతగా ఉంటున్నారని తేలింది. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందటానికి సరిగ్గా నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ ప్రభావం ముఖ్యంగా ఏకాగ్రత మీద పడుతోందంటున్నారు స్టడీ చేసిన సైంటిస్టులు. మరి ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలో. తెలుసుకుందాం....
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)