Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
E20 కాస్తా 420గా మారింది: E20 పెట్రోల్ కల్తీపై రాహుల్ సంచలన ట్వీట్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Rahul Gandhi tweeted about Karnataka government reports indicating that ethanol levels in E20 petrol exceeded the 20% limit in several samples.
He criticized the central government's ethanol-blending program and demanded action against oil companies for allegedly supplying adulterated fuel and overcharging consumers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: E20 పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి మించి ఉందన్న కర్నాటక ప్రభుత్వ రిపోర్ట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై . కర్ణాటక ప్రభుత్వం 7 జిల్లాల నుంచి సేకరించి ల్యాబ్‌కు పంపిన 14 పెట్రోల్ నమూనాలలో 11 శాంపిల్స్ 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలిగి ఉన్నట్లు తేలిందని రిపోర్ట్స్‌ను షేర్ చేశారు. ఈ నివేదికలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్‌లో 31.2, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సేకరించిన పెట్రోల్‌లో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు తేలిందన్నారు.
ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పరిమితి మించి ఉన్న ఇథనాల్ పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాయని అన్నారు. ప్రజల వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం జరుగుతోందని చేశారు. E20 కాస్తా మారిందని కేంద్ర ప్రభుత్వ ఇథనాల్-బ్లెండింగ్ కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలైన IOCL, HPCL, BPCL, నయారా, షెల్ వంటి అన్ని ఇంధన కంపెనీలు పరిమితిని మించి ఇథనాల్‌ను కలుపుతున్నాయని.. వారి సొంత ల్యాబ్ నివేదికల్లో ఈ సమాచారాన్ని దాస్తున్నాయని ఆరోపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)