Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
E20 పెట్రోల్లో 31.2 శాతం ఇథనాల్.. బిగ్ బాంబ్ పేల్చిన కర్నాటక సర్కార్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Karnataka government announced that E20 petrol sold by major oil marketing companies contains an ethanol concentration of up to 31.2%, significantly higher than the mandated 20%.
The state government alleged that this excess ethanol reduces vehicle mileage and increases maintenance costs, demanding that the central government establish a compensation fund for affected consumers and clarify the actual ethanol blend percentage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బెంగళూర్: పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన E20 ఇంధనంపై కర్నాటక సర్కార్ . ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే E20 ఇంధనంలో ఇథనాల్ మిశ్రమం నిర్దేశిత 20 శాతానికి మించి ఉన్నట్లు కర్నాటక ప్రభుత్వం సంచలన విషయం బయటపెట్టింది. E20 పెట్రోల్లో ఇథనాల్ శాతం దాదాపు 31.2 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం E20 ఇంధనంలో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపాలి.
కానీ ప్రభుత్వ ప్రమాణాలకు మించి అధికంగా ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు ఆర్థిక నష్టాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ఇథనాల్ వల్ల మైలేజీ తగ్గి వాహనదారులకు నిర్వహణ ఖర్చులు పెరిగాయని పేర్కొంది. వాహనదారులకు నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వాన్ని కర్నాటక సర్కార్ డిమాండ్ చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)