Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఏఐ ఉపకరణాల తయారీ పరిశ్రమకు ప్రణాళిక
By Eenadu1 min read at Eenadu
In brief
Dr. Harikrishna, Chairman of Vision Digital India, stated that the company is jointly researching human and artificial intelligence and manufacturing AI equipment in Bangalore.
He announced a plan to set up a similar facility in Boggavaram, Andhra Pradesh, invest up to Rs.
500 crores, and conduct AI training in local educational institutions after meeting with Chief Minister Chandrababu Naidu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సంయుక్తంగా పరిశోధన జరుపుతున్నాం. బెంగళూరులో ఓ పరిశ్రమలో ఏఐకి అవసరమైన సాంకేతిక ఉపకరణాలను తయారు చేస్తున్నాం. అదే తరహా సంస్థను ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో భోగాపురంలో స్థల పరిశీలన చేస్తున్నాం. ఏపీలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక కళాశాలల్లో ఏఐపై శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సదస్సులో ఈ అంశంపై సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యాం. సానుకూలత వ్యక్తం చేశారు. రూ.500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలన్నది మా ప్రణాళిక.
డా.హరికృష్ణ, ఛైర్మన్, విజన్ డిజిటల్ ఇండియా
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)