Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏఐ విప్లవంతో క్యాన్సర్ ఇక గత చరిత్రే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Anthropic CEO Dario Amodei claimed that rapid AI development could make diseases like cancer and Alzheimer's a thing of the past within a decade.
However, several pharmaceutical executives and scientists expressed skepticism, noting that AI-generated compounds still require years of laboratory testing, clinical trials, and regulatory approvals before they can become actual medicines.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటం వల్ల వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ చెప్పారు. రానున్న పదేండ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యం వంటి వ్యాధులు గత చరిత్రగా మారే అవకాశం ఉందన్నారు. ఏఐని సరైన రీతిలో వినియోగించుకోగలిగితే, వేల సంవత్సరాలుగా మానవాళిని వేధిస్తున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చునని తెలిపారు. క్లాడ్ ఏఐ చాట్బాట్ను రూపొందించినది ఆంథ్రోపిక్ సంస్థ అనే విషయం తెలిసిందే.
ఇదిలావుండగా, ఏఐ సహాయంతో పదేండ్లలోనే అన్ని ప్రధాన వ్యాధులకు పరిష్కారాలు లభిస్తాయన్న అంచనాలపై ఔషధ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ లీడెన్ మాట్లాడుతూ, దాదాపు 50 ఏఐ సంస్థల సాయంతో 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించినప్పటికీ, వాటిలో ఏదీ స్వతంత్రంగా పని చేసే ఔషధాన్ని రూపొందించలేకపోయిందన్నారు. మరికొందరు ఔషధ రంగ నిపుణులు స్పందిస్తూ, ఒక ఔషధానికి ఉపయోగపడే అణువును ఏఐ గుర్తించినంత మాత్రాన అది మందుగా మారిపోదని చెప్పారు. ప్రయోగశాలల్లో పరీక్షలు, జంతువులపై అధ్యయనాలు, మానవులపై క్లినికల్ ట్రయల్స్, నియంత్రణ సంస్థల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)