Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఏఐటీయూసీ జాతీయ మహాసభలు కర్ణాటకలోని బెంగళూరులో ఐదు రోజుల పాటు జరిగి గురువారం ముగిశాయి.
ఈ సభల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కంచర్ల జమలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు.
వారు కార్మిక హక్కుల సాధనకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు, మరియు వీరి ఎన్నిక పట్ల స్థానిక కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రుద్రంపూర్, నవంబర్ 26 : కార్మిక హక్కుల సాధనకు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాతీయ మహాసభల స్ఫూర్తితో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఏఐటీయూసీ జాతీయ సమితి నూతన సభ్యులు కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఐదు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ జాతీయ మహాసభలు గురువారం ముగిశాయి. ఈ మహాసభల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కంచర్ల జమలయ్య జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికవగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ రెండోసారి జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ మహాసభలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)