Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article explains that earwax, or cerumen, is a natural substance that protects the ear canal from moisture and infection.
It details scientific experiments showing how earwax's texture and properties act as a barrier against insects, while also advising against the use of objects like earbuds to remove it.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Ear Wax | చెవిలో ఏర్పడే గులిమిని వైద్య పరిభాషలో సెరుమెన్ అంటారు. ఈ పదం గ్రీకు భాషలోని కెరోస్ అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం తేనెటీగల మైనం. పురాతన కాలం నుంచే చెవిలో గులిమి గురించి మనుషులు ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచంలోని వివిధ పురావస్తు ప్రదేశాల్లో గులిమిని తొలగించేందుకు ఉపయోగించే చిన్న పరికరాలు, చెంచాల వంటి వస్తువులు బయటపడ్డాయి. చెవిలో గులిమిని తొలగించాలా వద్దా అనే సందేహం ఇప్పటికీ చాలామందికి ఉంటుంది. అయితే, వైద్యుల అభిప్రాయం ప్రకారం చెవులు సహజంగానే తమను తాము శుభ్రం చేసుకుంటాయి. గులిమి చెవి లోపలి భాగాన్ని తేమగా ఉంచడమే కాకుండా, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. దుమ్ము, ధూళి, ఇతర చిన్న…
చెవిలో గులిమి పేరుకుపోయి దారి మూసుకుపోవడం అమెరికా జనాభాలో సుమారు ఐదో వంతు మందికి ఎదురవుతున్న సమస్య. దీనివల్ల ఏటా దాదాపు 1.2 కోట్ల మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. చెవుల్లో పెట్టుకునే ఇయర్‌బడ్స్, వినికిడి పరికరాల వాడకం కూడా గులిమి పేరుకుపోవడానికి కారణం అవుతాయి. పిల్లలు కొన్నిసార్లు లెగో ముక్కలు, రబ్బర్లు వంటి వస్తువులను చెవిలో పెట్టుకుంటారు. పెద్దవారి చెవుల్లో చీమలు, బీటిల్స్, ఈగలు, బొద్దింకలు వంటి కీటకాలు చిక్కుకోవడం కూడా జరుగుతుంది. చెవిలో గులిమి కీటకాలను అడ్డుకునే సహజ రక్షణ కవచంలా పనిచేస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయోగాలు చేశారు. చీమలు చెవి లోపలికి వెళ్లే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)