Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Earthquake: టిబెట్లో భారీ భూకంపం.. 16 మంది మృతి
By Eenadu||1 min read at Eenadu
In brief
A 7.0 magnitude earthquake struck Tibet on Thursday night, resulting in 16 deaths and 32 injuries, with significant damage to buildings and infrastructure.
China declared a level-2 emergency and mobilized its disaster management agency to carry out large-scale rescue operations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: టిబెట్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి 16 మంది మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి టిబెట్లో 7.0 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10కి.మీటర్ల లోతున.. కౌంటీకి 70 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. దీని ధాటికి టిబెట్లో భారీగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు బయటకు పరుగుతు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. భూకంప తీవ్రత దృష్ట్యా లెవల్-2 అత్యవసరస్థితిని చైనా ప్రకటించింది. చైనా విపత్తు నిర్వహణ సంస్థ పెద్ద ఎత్తున సహాయక చర్యలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)