Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
EC clarity on Form 6: ‘సర్’లో పేరు లేకుంటే.. మళ్లీ ‘ఫారం-6’ ఇవ్వచ్చు - ఈసీ
By Eenadu1 min read at Eenadu
In brief
The Election Commission (EC) issued a clarification stating that existing voters who were left off the draft electoral roll can safely submit Form 6 to re-register without facing legal action under Section 31.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-6 దరఖాస్తుపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక విషయం వెల్లడించింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైన వారు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పాత ఓటర్లుగా ఉన్నప్పటికీ మళ్లీ ఫారం-6 సమర్పించినా నేరం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఈవోలకు (Chief Electoral Officers) లేఖ రాసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో ఓటు కోల్పోయిన వారు కొత్తగా ఫారం-6 సమర్పించవచ్చని ఈసీ (Election Commission) పేర్కొంది. అందులోని ‘మొదటిసారి ఓటు’ అనే డిక్లరేషన్‌పై పాత ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. పాత ఓటర్లు ఈ ఫారంతో దరఖాస్తు చేసినా.. సెక్షన్ 31 కింద కేసులు నమోదు చేయవద్దని సీఈవోలకు స్పష్టం చేసింది. అయితే, సంబంధిత ఓటరుకు మరో నియోజకవర్గంలో ఓటు ఉండకూడదని పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)