Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ED:: ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసు.. ఏడు చోట్ల ఈడీ సోదాలు
By Eenadu2 min read at Eenadu
In brief
The Enforcement Directorate (ED) intensified its investigation into alleged irregularities in the APPSC Group-1 paper evaluation during the YSRCP regime, conducting searches at seven locations including Hyderabad and Guntur district.
The case involves accusations that 66 ineligible individuals evaluated the answer sheets of the 2020 mains exams, and the ED is currently investigating it from a money laundering angle.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: వైకాపా హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పేపర్ల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా హైదరాబాద్‌లో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఒకచోట తనిఖీలు చేపట్టారు. 2018లో నోటిఫికేషన్ రాగా.. 2020లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వీటి జవాబుపత్రాలను అర్హత లేని 66 మందితో మూల్యాంకనం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పంచవటి కాలనీలోని క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో, ఆ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)