Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏడాది గరిష్ఠానికి వాణిజ్య లోటు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
In October, India's trade deficit reached an annual high of 39.88 billion dollars, driven by record-breaking imports of 89.35 billion dollars and exports of 49.47 billion dollars.
Analysts attribute the high import volume to the festive season and rising gold and crude oil imports, the latter of which were influenced by Middle East tensions and high international crude prices.
Despite the October deficit, export growth in goods and services during April–October is expected to help the government achieve its target of 1 trillion dollars in exports for the 2026-27 financial year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 13: గత నెల అక్టోబర్లో దేశ వాణిజ్య లోటు ఏడాది గరిష్ఠాన్ని తాకుతూ 39.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సరుకుల దిగుమతులు రికార్డు స్థాయిలో 89.35 బిలియన్ డాలర్లకు చేరగా, ఎగుమతులు 49.47 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి మరి. నిరుడు అక్టోబర్లో వాణిజ్య లోటు 42.58 బిలియన్ డాలర్లుగా ఉన్నది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ దరిదాపుల్లోకి వాణిజ్య లోటు వెళ్లింది. కాగా, నాడు దిగుమతులు 76.69 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈసారి అంతకుమించే జరుగడం గమనార్హం. పండుగ సీజన్ దృష్ట్యానే దిగుమతులు పెద్ద ఎత్తున జరిగాయన్న అంచనాలున్నాయి. దేశం నుంచి విదేశాలకు వెళ్లే వస్తూత్పత్తుల ఎగుమతుల కంటే.. విదేశాల నుంచి…
గత నెల దేశంలోకి పసిడి దిగుమతులు భారీగా పెరిగాయి. మునుపటితో పోల్చితే మూడింతలయ్యాయి. సెప్టెంబర్లో 1.8 బిలియన్ డాలర్లుగానే ఉండగా, అక్టోబర్లో ఏకంగా 5.51 బిలియన్ డాలర్లను తాకాయి. పెండ్లిళ్ల సీజన్తోపాటు ధన త్రయోదశి, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు పుత్తడి కొనుగోళ్లను పెంచారని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం.. ముడి చమురు దిగుమతుల ద్వారానే తీరుతుండటం కూడా వాణిజ్య లోటుకు దారితీస్తున్నది. ఈ అక్టోబర్లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు నిరుటితో పోల్చితే 54.31 శాతం ఎగబాకి 22.82 బిలియన్ డాలర్లకు చేరాయి. అమెరికా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)