Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Education Commission | పదవీకాలం ముగిసినా పదవులు వీడరా? విద్యా కమిషన్ ఆఫీసే సొంత అడ్డా!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana Education Commission faces controversy as some former members allegedly continue to occupy their official offices and use their status after their tenure ended on September 6.
The government clarified that the members' tenure ends with the Chairperson's term, while the Chairperson, Akunuri Murali, has resigned but his resignation remains unaccepted.
Meanwhile, a former member is reported to have participated in a political rally in Delhi using the commission member title on social media, and the official website has not been updated.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Education Commission | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పదవీ కాలం ముగిసినా కొందరు సభ్యులు అధికారిక హోదాను వీడటం లేదు. ఆఫీసును వదలడం లేదు. మాజీలైనా ఇంకా కమిషన్ సభ్యులుగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తున్నారు. కార్లపై హోదా బోర్డులు.. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ విద్యా కమిషన్లో ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం 2024 అక్టోబర్ 18న జీవో జారీచేసింది.
కమిషన్ చైర్పర్సన్ కాల పరిమితితోనే సభ్యుల పదవీకాలం ముగుస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. చైర్పర్సన్ పదవీ కాలం సెప్టెంబర్ 6న ముగిసింది. అంటే అదేరోజు సభ్యుల పదవీకాలం కూడా ముగిసినట్టే. అయినా అవే హోదాలను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)