Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఈ 15 నుండి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
CITU Bhadradri Kothagudem district treasurer Padma stated that ASHA workers will begin an indefinite strike on the 15th of this month demanding a fixed salary of Rs.
18,000, along with PF, ESI, and job security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి పద్మ – రూ.18 వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
బూర్గంపహాడ్, నవంబర్ 03 : ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి పద్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం బూర్గంపహాడ్ మెడికల్ ఆఫీసర్‌కు ఆశాలతో సీఐటీయూ నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆశాల వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)