Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On October 26 in Kattangur, TPF state secretary Kavali Yadayya announced the need to make the Telangana Praja Front's 17th founding meeting successful on October 31 in Kothagudem.
During the event, he stated that the aspirations of the Telangana people have not been fully met and criticized the central government for discrimination regarding funds.
He also called for providing quality education, employment, and the decentralization of development across all districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కట్టంగూర్, అక్టోబర్ 26 : కొత్తగూడెంలో ఈ నెల 31న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) 17వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కావలి యాదయ్య కోరారు. సోమవారం కట్టంగూర్‌లో ఆవిర్భావ సభ కరపత్రాలను మండల అధ్యక్షుడు రాపోలు పవన్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం చూపుతోందని విమర్శించారు. యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలని, అభివృద్ధిని అన్ని జిల్లాలకు వికేంద్రీకరించాలని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

