Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఈ ఆటో డ్రైవర్.. ఇక ఎంపీటీసీ సభ్యుడు
By Eenadu1 min read at Eenadu
In brief
Madduru Prasad, an auto driver from YSR Kadapa district, was unanimously elected as an MPTC member for the Muthukur constituency, which is reserved for Scheduled Castes.
The TDP fielded Prasad for the seat.
He promised to work on resolving the problems of the people in his constituency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు మండలంలోని ముత్తుకూరుకు చెందిన ఆటో డ్రైవరు మద్దూరు ప్రసాద్ ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముత్తుకూరు ఎంపీటీసీ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో గ్రామంలో మంచి పేరున్న ప్రసాద్‌ను తెదేపా నాయకులు బరిలో దింపారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రకటించారు. దీంతో ఆటో డ్రైవరుగా ఉన్న ప్రసాద్ ప్రజాప్రతినిధిగా మారారు. పేద కుటుంబం నుంచి వచ్చిన అయన జీవనోపాధి కోసం గతంలో గల్ఫ్ వెళ్లొచ్చారు. ముత్తుకూరు, వేమలూరు పరిధిలోని ప్రజల కష్టాలు తనకు తెలుసని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)