Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఈ కోతి మామూలుది కాదుగా.. 80 వేలు ఎత్తుకెళ్లిన కోతి.. చెట్టెక్కి మరీ నోట్ల వర్షం కురిపించింది! చివరికి ఏమైందంటే?
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
A monkey snatched a packet containing ₹81,800 from a person near the Deputy Commissioner's Office in Shimla, Himachal Pradesh, climbed a tree, and scattered the cash.
Bystanders and office employees helped recover most of the money, though about ₹1,500 was lost or torn.
The article compares this incident to a similar monkey theft of ₹2 lakhs in a court premises in Bulandshahr, Uttar Pradesh, highlighting the ongoing issue of monkeys snatching valuables in public spaces.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
డబ్బులు పోగొట్టుకోవడం అంటే ఎవరికైనా బాధే. అందులోనూ కష్టపడి సంపాదించిన డబ్బు కళ్లముందే చేజారిపోతుంటే ఆ బాధ వర్ణించలేం. అలాంటిది ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళ్తుండగా, ఊహించని విధంగా ఓ కోతి అతడి జేబులోని డబుల కవరుని ఎత్తుకెళ్లింది. అంతటితో ఆగకుండా చెట్టెక్కి, ఒక్కొక్కటిగా నోట్లను కిందకు పడేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డబ్బులు కోసం పరుగులు పెట్టారు. ఈ వింత ఘటన హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చోటుచేసుకుంది.
బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వెళ్తుండగా సిమ్లాలోని డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న రూ.81,800 డబ్బును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్తున్నాడు. డబ్బులను ఒక కవరును తన జేబులో ఉంచుకున్నాడు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో అనుకోని ఘటన ఎదురైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)