Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏఈఈ ఎగ్జామ్ను వాయిదా వేయలేం..అభ్యర్థుల వినతులను టీజీపీఎస్సీ పరిశీలించాలి: హైకోర్టు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the Telangana High Court rejected a petition to postpone the Assistant Executive Engineer (AEE-Civil) exams, but directed the Telangana Public Service Commission (TGPSC) to review candidate grievances submitted via webnet by October 30.
The petitioners argued that the overlapping exams with the SSC Junior Engineer tests caused scheduling hardships for candidates.
The commission's lawyer countered that the exams were scheduled after careful consideration and that it was not feasible to postpone one test.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ –సివిల్) పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. అయితే, ఇతర పరీక్షలు కూడా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు అక్టోబరు 30వ తేదీ సాయంత్రంలోగా వెబ్నెట్ ద్వారా వినతిపత్రాలు సమర్పించవచ్చని స్పష్టం చేసింది.
వాటిని పరిశీలించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. నవంబరు 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ఏఈఈ పరీక్షలను వాయిదా వేయాలని సతీశ్ అనే అభ్యర్థితో పాటు మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ కె.శరత్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఎస్సెస్సీ జూనియర్ ఇంజినీర్ (జేఈ) పరీక్షలు నవంబరు 2 నుంచి 6వ తేదీ వరకు ముంబై, పుణె, థానే, నాందేడ్ తదితర ప్రాంతాల్లో జరగనున్నాయని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)