Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘ఈనాడు- ఈటీవీ’ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
By Eenadu1 min read at Eenadu
In brief
In Tandur town, officials conducted an awareness program on water and electricity conservation, advising residents to fix pipeline leaks and build soak pits.
Separately, Tandur MLA Manohar Reddy toured several wards with local representatives, announcing crores of rupees in development work.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాండూరు పట్టణం: వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ఈనాడు- ఈటీవీ’ ఆధ్వర్యంలో నీరు, విద్యుత్తు పొదుపు- తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రక్షిత తాగునీటి విభాగం డీఈఈ దుర్గం వెంకటేశ్, ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలు, గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు ఉంటే వెంటనే కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులకు వివరించి మరమ్మతులు చేయించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో నీటి సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని…
కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)