Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఈసీ అధికారిపై ఇద్దరు కమిషనర్ల ఫిర్యాదు!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Two Election Commissioners, Sukhbir Singh Sandhu and Vivek Joshi, filed complaints against Senior Deputy Election Commissioner Manish Garg regarding changes in voter record powers.
The Cabinet Secretariat responded to an RTI application stating it took no action, as the letters were written in their personal capacity and did not represent the entire Election Commission.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 23 : ఎన్నికల సంఘంలోని ఒక అధికారిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు దాఖలు చేసిన ఫిర్యాదులపై క్యాబినెట్ సచివాలయం ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) దరఖాస్తుకు సమాధానం లభించింది. ఆ లేఖలు వారి వ్యక్తిగత హోదాలో రాశారని, అవి మొత్తం ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహించవని ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన స్పందనలో పేర్కొన్నారు. 2024 సెప్టెంబర్ 2న క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ద్వారా ఎన్నికల సంఘానికి నియమితులైన ఐఏఎస్ అధికారి, సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి జూలై…
హక్కుల కార్యకర్త కమోడోర్ లోకేష్ కే బాత్రా(రిటైర్డ్)కు ఆర్టీఐ సమాధానంలో ఆ లేఖలు అందచేశారు. ఓటర్ల రికార్డుల్లో మార్పులకు సంబంధించిన అధికారాలను రాష్ట్ర స్థాయి అధికారులకు బదులుగా కేంద్ర స్థాయిలోనే కేంద్రీకరించేలా గార్గ్ ఒక పని కేటాయింపు ఉత్తర్వును జారీ చేయగా దీనిపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్ కార్యదర్శిని ఆశ్రయించారని సెప్టెంబర్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఒక ప్రకటనలో గార్గ్ జారీ చేసిన ఈ పని కేటాయింపు ఉత్తర్వులను ఇద్దరు కమిషనర్ల ఆదేశాల మేరకు అమలు చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఫిర్యాదులు డిప్యుటేషన్‌పై ఉన్న ఒక అధికారికి సంబంధించినవని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)