Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఈసీ ఉక్కిరి బిక్కిరి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Election Commission of India is facing political pressure from opposition parties due to controversies over voter lists in Madhya Pradesh, Uttar Pradesh, and Karnataka.
In Madhya Pradesh, 343 voter ID cards were found in the Narmada river, leading to demands for an investigation.
The Election Commission has ordered a comprehensive audit of Form 6, 7, and 8 applications in Uttar Pradesh, while Karnataka received over 2.28 lakh Form 7 applications, sparking political controversy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీఐ) తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నది. ఓటర్ల రికార్డుల నిర్వహణ, ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాల సమీక్ష(సర్) ప్రక్రియపై ఈ పరిణామాలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా మండ్లేశ్వర్ వద్ద నర్మదా నదీ తీరంలో ఇండోర్‌కు చెందిన చిరునామాలు కలిగిన 343 ఓటరు గుర్తింపు కార్డులు లభించడం, ఉత్తర ప్రదేశ్‌లో ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 దరఖాస్తుల ఆడిట్, అలాగే కర్ణాటకలో 2.28 లక్షలకు పైగా ఫామ్ 7 దరఖాస్తులు అందడం వంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియ…
నదీ తీరంలో ఓటర్ కార్డులు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో నదీ తీర శుభ్రత కార్యక్రమంలో మండలేశ్వర్ ఘాట్ వద్ద 343 ఓటర్ గుర్తింపు కార్డులు లభ్యం కావడంతో చెలరేగింది. ఈ ఓటర్ కార్డులు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదీ తీరానికి ఎలా చేరాయనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)