Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘ఈటీవీ’ కార్తిక దీపోత్సవం
By Eenadu1 min read at Eenadu
In brief
ఈటీవీ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీనివాసరావుపేట జీటీ రోడ్డులోని జ్యోతిర్మయి ప్రాపర్టీస్ మైదానంలో కార్తిక దీపోత్సవం వైభవంగా జరగనుంది.
ఈ కార్యక్రమంలో మహిళలకు మాత్రమే దీపారాధన చేసే అవకాశం ఉందని, కూర్చుని దీపారాధన చేయగలిగే వారు మాత్రమే హాజరుకావాలని నిర్వాహకులు మనవి చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్లో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
న్యూస్టుడే, గుంటూరు సాంస్కృతికం : శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తికమాసం అత్యంత పుణ్యకాలం. ఈ మాసంలో వెలిగించే దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించి పుణ్యం ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపారాధన ఫలాన్ని అందించి ఇంట్లో శాంతి, ఐశ్వర్యం నింపుతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకించి నేడు కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక కాంతులతో జగమంతా జ్యోతిర్మయమయ్యే పర్వదినం. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపజ్యోతి సాక్షిగా, భక్తితో వెలిగించిన ప్రతి దీపం పరమశివుడికి సమర్పించిన నీరాజనమే. దీపాల వెలుగుల్లో దైవత్వాన్ని దర్శిస్తూ.. శివనామస్మరణతో పులకించిపోయిన ఈ పవిత్ర వేళ.. సమస్త శుభాలను ప్రసాదించాలని ఆ పరమేశ్వరుడికి…
సమయం: నేడు (మంగళవారం) సాయంత్రం 5.30 గంటలకు.. వేదిక : జీటీ రోడ్డులోని జ్యోతిర్మయి ప్రాపర్టీస్ మైదానం, శ్రీనివాసరావుపేట
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)