Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏజెంట్ల ఆగడాలుఏజెంట్ల ఆగడాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్లు నేరుగా ప్రధాన ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
ఆ తర్వాత జేటీసీ వెంకటరమణ వారితో చర్చించి ఎంట్రీకి అనుమతి లేదని, సేవలు అక్రమాలకు తావులేకుండా అందుతాయని వివరించి వారిని పంపించేశారు.
నగరంలోని మేడ్చల్, కూకట్పల్లి, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతున్నాయని, ఆన్లైన్ సేవల్లో సాంకేతిక సమస్యలు ఉండటం వల్ల వాహనదారులు వారిని ఆశ్రయిస్తున్నారని ఓ వాహనదారుడు పేర్కొన్నాడు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 19 ( నమస్తే తెలంగాణ ) : ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మరోసారి ఏజెంట్లు హల్చల్ చేశారు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయాల్లోకి ఏజెంట్ల ప్రవేశాన్ని నిలిపివేశారు. అయితే తమ కార్యకలాపాలు ఎలా సాగుతాయని కొందరు ఏజెంట్లు గురువారం నేరుగా ప్రధాన ద్వారం నుంచి హైదరాబాద్ ఇన్చార్జి జేటీసీ వెంకటరమణ కార్యాలయానికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటి సిబ్బంది అప్రమత్తమై వారిని నిలువరించే యత్నం చేశారు. వారిని దాటుకొని హైదరాబాద్ జేటీసీ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది వారిని ఆపేశారు. దీంతో సదరు ఏజెంట్లు లోపలికి అనుమతించాలని డిమాండ్…
నగరంలో మేడ్చల్, కూకట్పల్లి, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయాలు ఏజెంట్ల కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వీరికి కొందరు అధికారుల సపోర్ట్ ఉండటంతో ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నట్టు వాహనదారులే చెబుతున్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికి అందులో సాంకేతిక సమస్యలు వెంటాడుతున్న దరిమిలా వాహనదారులు అంతా ఏజెంట్లను ఆశ్రయించే పరిస్థితులు మరింత పెరగాయని తెలిపారు. ఆన్లైన్ సమస్యలను సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లోని అధికారుల దృష్టికి తీసుకెళితే వాళ్లంతా సెంట్రల్ పోర్టల్ సమస్యలు అంటూ అంతటా అలానే సమస్యలు ఉన్నాయని దాటేస్తున్నారు. దీంతో వాళ్లంతా ఏజెంట్లు చెప్పిన సొమ్ము…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)