Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏకశిలా చర్చ్.. జెరూసలేంకు ప్రత్యామ్నాయం.. ఆధ్యాత్మిక పట్టణం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The article describes a monolithic rock-cut church near Lalibela in Ethiopia, built as a Christian pilgrimage site when Jerusalem was under Islamic rule.
It notes that UNESCO World Heritage tourists visit these churches in December.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఎల్లోరా గుహల సముదాయానికి సమీపంలో ఉన్న కైలాసనాథ ఆలయాన్ని శిలలతో నిర్మించలేదు. ఒక కొండను తొలిచి ఆలయంగా మలిచారు. అలాంటిదే ఈ చర్చ్. ఏకశిలను తొలచి చర్చ్‌ని నిర్మించారు! పశ్చిమ ఇథియోపియాలోని లాలిబెల పట్టణానికి సమీపంలో ఇలాంటి ఏకశిలా చర్చ్‌లు మొత్తం పదకొండు ఉన్నాయి.
ఒక చర్చ్ నుంచి మరో చర్చ్‌కు చేరుకునేందుకు కాలువల్లాగా కందకాలు తొలిచారు. మధ్య యుగాల్లో జరూసలేం పట్టణం ఇస్లామిక్ రాజ్యాల ఆధీనంలో ఉండేది. ఆ కాలంలో క్రైస్తవ మత విశ్వాసుల కోసం జరూసలేం పట్టణానికి ప్రత్యామ్నాయంగా మరో ఆధ్యాత్మిక పట్టణాన్ని జాగ్వా రాజవంశం నిర్మించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)