Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎక్కడి ధాన్యం అక్కడే!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Farmers in Telangana are facing severe distress due to delayed paddy procurement, a syndicate of millers and traders reducing prices, and impending heavy rains.
The government is criticized for failing to open promised procurement centers and for allegedly targeting farmers politically.
The article highlights the financial losses, lack of compensation for previous crop damage, and the looming threat of weather-related destruction of the harvested grain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రైతులకు వరుస కష్టాలు తప్పడంలేదు. నిన్నమొన్నటి వరకూ ప్రభు త్వ నిర్లక్ష్యంతో సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో చేతికొచ్చిన పంటలు ఎండిపోయి తీవ్రం గా నష్టపోయారు. ఇప్పుడు కనీసం ఆ మిగిలిన పంట ను అమ్ముకుందామంటే కొనుగోలు చేసే దిక్కులేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు జోరందుకున్నాయి.
ధాన్యం కల్లాలకు చేరుతున్నది. అయినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లేదు. ప్రకటనలు తప్ప గ్రామాల్లో కాంటా పెట్టడంలేదు. ధాన్యం జోకడం లేదు. ఎక్కడో ఒకచోట కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్లు ప్రారంభించామని ప్రకటిస్తున్నారే తప్ప కొనుగోళ్లు మాత్రం చేయడంలేదు. మరోవైపు నిన్న మొన్నటి వరకూ పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. గా మారి ధాన్యం ధరలను తగ్గించేశారు. దీంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)