Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎక్కడి స్తంభాలు అక్కడే!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, development works at KBR Park in Hyderabad, including the construction of an elevated corridor and shifting of power networks, have caused severe traffic congestion, dangerous road conditions, and safety hazards due to haphazardly dug pits and fallen electric poles.
The TGSPDCL master plan division is overseeing these works, which are currently progressing at a slow pace despite orders from the CMD to speed them up.
The article highlights that the area, which previously had a one-way system, has now been disrupted, causing daily hardship for commuters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులు ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి కానీ అవే పనులు ప్రజల భద్రతకు ముప్పుగా మారితే బాధ్యత తీసుకునేవారెవరు.. ప్రస్తుతం నగరంలోని కీలకమైన కేబీఆర్ పార్క్ వద్ద పరిస్థితి ఇది. నిత్యం రద్దీ ఉండే ఈ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో గుంతలు తవ్వారు.. రోడ్డుపై విద్యుత్ స్తంభాలు చిందరవందరగా పడేయడంతో పాటు అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌ను ప్రమాదకరంగా వదిలేశారు. ఆ ప్రాంతంలో మొన్నటివరకు వన్‌వే అమలు చేశారు. చివరకు ప్రణాళికల్లో మార్పులతో పనులన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రయాణించే వారు నిత్యం చూస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణాసౌకర్యం కల్పిస్తామంటూ కేబీఆర్ పార్కు వద్ద ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో భాగంగా విద్యుత్ నెట్వర్క్ షిఫ్టింగ్ పనులు జరుగుతున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ మాస్టర్ ప్లాన్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతుండడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. కేబీఆర్ పార్కు చౌరస్తాలో ఈ పనులకోసం తీసిన గోతులు కొద్దిరోజులుగా ఎలాంటి పనులు లేకపోవడంతో యథావిధిగా వదిలేశారు. పనులను వేగవంతం చేయాలంటూ ఉన్నతాధికారులు ప్రత్యేకించి ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో ..మిగతా IIవ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)