Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Additional Collector Vidya Chandana stated that MGNREGA mates should ensure more workers are engaged and paid the maximum daily wage of Rs.
308, while maintaining quality standards.
She emphasized this responsibility during a training session for mates at the Rythu Vedika in Prashanthi Nagar, noting the impact of low rainfall due to El Niño.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– రోజూ రూ.308 వేతనం అందేలా కొలతల ప్రకారం పనులు చేపట్టాలి – ప్రశాంతి నగర్ రైతు వేదికలో మేట్లకు ప్రత్యేక శిక్షణ
చుంచుపల్లి, అక్టోబర్ 30 : వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (VB G RAM G) పథకం ద్వారా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా మేట్లు ప్రత్యేక దృష్టి సారించాలని డీఆర్డీవో, అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు. శుక్రవారం ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదికలో ఉపాధి హామీ మేట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదైందని, ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు చేతినిండా పని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో పనుల సంఖ్య పెంచడంతో పాటు నాణ్యత ప్రమాణాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)