Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎల్జీ నుంచి 115 అంగుళాల టీవీ ధర రూ.14.99 లక్షలు
By Eenadu1 min read at Eenadu
In brief
LG Electronics India launched a 115-inch QNED EVO AI Mini LED 4K Smart TV in the domestic market with a price of ₹14,99,990, as reported by Eenadu, Hyderabad.
The product features an Alpha 8 AI Processor Gen3, 4K picture quality, and a 165Hz refresh rate for gaming.
LG Media Entertainment Solutions Director Brian Jung stated that the TV is designed to enhance the experience of movies, sports, and gaming.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, హైదరాబాద్: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా దేశీయ విపణిలోకి 115 అంగుళాల (292 సెం.మీ) క్యూఎన్ఈడీ ఈఓ ఏఐ మినీ ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని ధర రూ.14,99,990గా పేర్కొంది. ఈ శ్రేణిలో ఇదే అతి పెద్ద టీవీ. ఆల్ఫా 8ఏఐ ప్రాసెసర్ జెన్3, 4కే చిత్ర నాణ్యత, 100% కలర్ వాల్యూమ్, వర్చువల్ 11.1.2 ఛానెల్ సరౌండ్ సౌండ్ దీని ప్రత్యేకతలు. గేమింగ్ కోసం 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 330 హెర్ట్జ్ మోషన్ బూస్టర్ అందించారు. వెబ్ఓఎస్ 26 ద్వారా వాయిస్ ఐడీ, గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్ సదుపాయాలు లభిస్తాయి. సినిమాలు, క్రీడలు, గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేలా ఈ టీవీని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)