Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎలాన్ మస్క్ మాస్టర్ ప్లాన్ సక్సెస్: మెుదటి ఏడాదే టెస్లాకు లాభాలు.. ఎన్ని కోట్లంటే?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to the article, Tesla India Motors and Energy reported a net profit of ₹5.16 crore and revenue of ₹247 crore in its first financial year of operations (FY26).
The company's growth rate was exceptional compared to the previous year (FY25), driven largely by the opening of its first showroom in Mumbai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టెస్లా మోటార్స్ ఇండియాలో బిజినెస్ స్టార్ చేసిన తొలి సంవత్సరమే లాభాల బాట పట్టింది. భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన FY26లో ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ' ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. దేశంలో మోడల్ వై కార్ల విక్రయాలను ప్రారంభించిన ఏడాదే రూ. 247 కోట్ల రెవెన్యూను, రూ. 5కోట్ల 16లక్షల నికర లాభాన్ని ఆర్జించి సంచలనం సృష్టించింది.
గత ఆర్థిక సంవత్సరంతో (FY25) పోలిస్తే టెస్లా ఇండియా వృద్ధిరేటు అసాధారణంగా ఉంది. అంతకుముందు ఏడాది కేవలం సర్వీసుల ద్వారా మాత్రమే రూ.20కోట్ల 83లక్షల రెవెన్యూ రాగా.. కేవలం రూ.55లక్షల 49వేల నికర లాభం రికార్డ్ చేసింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ రెవెన్యూ దాదాపు 12 రెట్లు పెరిగింది. ముఖ్యంగా ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత దేశంలో టెస్లా అమ్మకాలు ఊపందుకున్నాయి. మొత్తం రెవెన్యూలో కార్ల సేల్స్ వాటానే దాదాపు 87 శాతంగా ఉంది. వెహికల్ సేల్స్ ద్వారా రూ. 214 కోట్లు రాగా, సర్వీసుల ద్వారా రూ.32 కోట్లు సమకూరాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)