Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎల్బీ నగర్ ఫైర్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు.. రూ.40 వేల నగదు సీజ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that Anti-Corruption Bureau (ACB) officials conducted raids at the LB Nagar fire station in Uppal Bhagayat, Hyderabad.
The officials seized ₹40,000 in cash and identified pending applications for cracker shop permissions as a potential reason for the bribery.
ACB DSP Anand Kumar led the raids, and the authorities are currently investigating the mobile transaction details of the involved personnel.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లోని ఫైర్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో రూపంలో తీసుకున్నట్లుగా భావిస్తున్న 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం (నవంబర్ 6) సాయంత్రం ఉప్పల్ భగాయత్ లోని ఎల్బీనగర్ పరిధి ఫైర్ స్టేషన్ లో ఈ తనిఖీలు నిర్వహించారు. క్రాకర్ షాపుల నిర్వహణకు అనుమతులకోసం నిర్వాహకులనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఫైర్ స్టేషన్ ఇన్ ఛార్జీ సీఐ తోపాటు ఇతర సిబ్బంది దగ్గర క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. వారినుంచి రూ. 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా పరిశీలిస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)